APPYS కోసం పద్మశాలి యువత వాలంటీర్లు

Download Post





11 months, 1 week

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువత పద్మశాలి జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలి....✊🚩🎙️

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన రాష్ట్రవ్యాప్తంగా బలోపేతంలో భాగంగా అన్ని జిల్లా కమిటీలు వేయడం జరుగుతుంది...

చేనేత బంధు స్వర్గీయ శ్రీ ప్రగడ కోటయ్య గారి ఆశయ సాధనలో..మాతోపాటు పనిచేసే పద్మశాలి యువత ముందుకు వచ్చి గ్రామస్థాయి నుంచి మండల జిల్లా రాష్ట్ర స్థాయి వరకు పనిచేయడానికి ముందుకు రావాలి...

పద్మశాలి సమాజాభివృద్ధి నిర్మాణం భాగంగా మాతో కలిసి వచ్చేవారు వారి యొక్క ఫోన్ నెంబర్ చిరునామా తెలియచేయగలరు. 🥰🙏🚩🎙️

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధి శ్రీ గోపిశెట్టి రామాంజనేయులు ఋషి,నెంబర్ 9848051620 ఈ నెంబర్ మీరు చేసిన సేవా కార్యక్రమాలు కుల సంఘాలలో మీ బాధ్యత మీ పూర్తి వివరాలు మెసేజ్ చేయగలరు.

#APPYS #Padmashalis 
#GopisettyRamanjaneyuluRushi

CLASSIFIEDS