Download Post
7 months, 1 week
పద్మశాలి ఆడపడుచు శ్రీ పద్మావతి అమ్మవారికి చీర సార సమర్పనోత్సవ ఆహ్వానము
పద్మశాలి ఆడపడుచు శ్రీ పద్మావతి అమ్మవారికి చీర సార సమర్పనోత్సవ ఆహ్వానము. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 27వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 6వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా నవంబర్ 30తేదీన సింహ వాహనం నాడు ఉమ్మడి చిత్తూరు జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆడపడుచు లాంఛనాలుగా చీర సార సమర్పించనున్నాము