తిరుపతి లో PEWA నూతన డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ

Download Post





pewa_Tirupati.pdf

11 months, 1 week

ఈరోజు (29-12-2024) తిరుపతి జిల్లా పద్మశాలి ఎంప్లాయిస్ సంఘం రాష్ట్ర  సంఘం సూచన మేరకు నూతన డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పేవ అధ్యక్షులు పరంధామయ్య గారు ,మరియు డాక్టర్ భాస్కరరావు గారు (ఆయుర్వేదిక్ నిపుణులు), డాక్టర్ రామ్మోహన్ రావు గారు తిరుపతి పద్మశాలి సంఘం  అధ్యక్షులు  మరియు గౌరవ  అధ్యక్షులు వెంకటసుబ్బయ్య గారు మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జింక లక్ష్మీనారాయణ గారు, గోపాల స్వామి గారు, డాక్టర్ ఆనంద్ గారు అదేవిధంగా మహిళా సంఘం ఎంప్లాయిస్ అధ్యక్షులు వాణి  గారు ఇతర పెద్దలు, వివిధ శాఖల ఉద్యోగస్తులు ఆధ్వర్యంలో ఈ  కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది.

CLASSIFIEDS