Download Post
10 months, 2 weeks
మంగళగిరి కి చెందిన గౌరవనీయులు శ్రీ నందం అబద్దయ్య గారికి ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం పట్ల తిరుపతి పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ సేపూరి రామ్ మోహన్, సెక్రటరీ శ్రీ ఇప్పనపల్లి శేషయ్య, కోశాధికారి శ్రీ బోగ హేమాద్రి మరియు ఇతర సభ్యులు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. వారు ముందు ముందు ఇంకా మంచి పదవులు అధిరోదించాలని పద్మశాలి సామాజిక వర్గానికి చేనేత సామాజిక వర్గానికి వారికి చేతనైన సహాయం చేస్తూ పద్మశాలిని అన్ని రంగాల్లో ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారికి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాం 🙏🙏🙏🙏💐💐💐💐