Download Post
1 month, 2 weeks
ఈరోజు (11-05-2025) పద్మశాలి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి జిల్లా శాఖ వారు నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశం మరియు పద్మశాలి ప్రతిభ పురస్కారాలు కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ🙏🏿🙏🏿🙏🏿
ప్రతిభను కనపరిచిన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు అలాగే ఆ శ్రీనివాసుని కృపతో మీరందరూ ఉన్నతమైన స్థానాన్ని అలంకరించాలని , మీ మీ కుటుంబాలకు అలాగే మన పద్మశాలి సమాజానికి మీ ద్వారా వన్నె చేకూరాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ధన్యవాదములతో...
పద్మశాలి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ