Download Post
10 months
శ్రీ శ్రీనివాసుని ఆశీస్సులతో ...యావత్ హిందూ బంధువుల పక్షాన, చేనేత సమాజ పక్షాన మన పద్మశాలి కుల బాంధవుల పక్షాన మీకు మీ కమిటీ సభ్యులకు రేపు శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత జరగబోవు ప్రమాణస్వీకార మహోత్సవం దిగ్విజయంగా జరగాలని ఆ ముక్కోటి దేవతలను కోరుకుంటూ.....ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము💐🙏🚩
www.mutyam.in