09-11-2025 (ఆదివారం) కార్తీక వనభజనాలు-తిరుపతి పద్మశాలి సంఘం

Download Post





Vanabhojanaalu-Tirupathi.pdf

1 month

తిరుపతి మరియు పరిసర ప్రాంతముల లోని  సమస్త పద్మశాలి కుల బాంధవులకి తెలియజేయునది 📢

ప్రతి సంవత్సరం లో జరుపుకునే విధంగానే ఈ సంవత్సరం కూడా 🙏కార్తీక మాసంలో వన మహోత్సవం 🙏 జరుపుటకు నిర్ణయించుడం జరిగింది..

🕘 తేదీ : 09.11.2025
( ఆదివారం) 
🏤 స్థలం: తిరుపతి పద్మశాలి సంక్షేమ సంఘ భవనం. శ్రీనివాస పురం, తిరుపతి నందు
మామూలుగా జరుపుకునే 🙏 పూజా కార్యక్రమాలు 🙏 సాంస్కృతిక కార్యక్రమాలలో 🧚🧜‍♂️ భాగంగా

👉2024 - 2025 సంవత్సరం ఉత్తమ ప్రతిభ చూపిన కుల బాంధవుల చిరంజీవు లలో ( సంఘ పరిధిలోని) ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలలో అత్యధిక ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి👼👼 ప్రతిభా పూరస్కారాలు. 👼👼
ఉన్నత విద్యా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి కూడా తగు 👨‍🌾సన్మానం సత్కారం,👩‍🏭 చేయబడును. 
జాతీయస్థాయి రాష్ట్రస్థాయి పరీక్షలలో నెగ్గిన వారికి సముచిత రీతిన సన్మాన సత్కార కార్యక్రమాలు 🧑‍🚀🧑‍🚀

👉2026 సంవత్సరం నూతన క్యాలండర్ ఆవిష్కరణ.😱👌🙏

👉పిల్లలకి చిత్రలేఖనం పోటీలు... 😍👌 సంగీతం నృత్యం 🧜‍♂️🧚 లాంటి లలిత కళల లో ప్రవేశం కలిగిన వారి పరిచయం వేదిక పైన ప్రదర్శన ఏర్పాటు చేయబడును.

👉మహిళలకి ముగ్గుల పోటీలు. .. 🎉మ్యూజికల్ చైర్స్,, 💫🎊... ఇలాంటి సరదా కలిగించి ఉత్సాహం నింపే ఆటల పోటీలు...💪💪💫💫

👉 ఇంకా అనేక ఇతర విందు 🍟వినోదాలతో 🧚🧜‍♂️ కార్య క్రమాలను నిర్వహించడం జరుగుతుంది...

కాబట్టి యావన్మంది కుల బంధువులకు చేయు విజ్ఞప్తి ఏమనగా! 
అత్యధిక ప్రతిభ కనబరిచిన ప్రతి విద్యార్థి ప్రతి ఉద్యోగి గురించిన సమాచారాన్ని కమిటీకి తెలియజేసి ఈ కార్యక్రమంలో పాలుపంచుకొనవల్సిందిగా కోరడమైనది. 
అలాగే సంగీతం నృత్యం లాంటి దైవ దత్తమైన లలిత కళలల్లో ప్రవేశం కలిగిన వారు కూడా తమ పేరును నమోదు చేయించుకుని వారి వాయిద్యాన్ని, వాద్యాన్ని,  వారి ప్రతిభను కానీ ఈ ఉత్సవంలో ప్రదర్శించడానికి ముందుకు రావలసిందిగా కోరడమైనది.
మీరు చూసిన ఈ సమాచారాన్ని తిరుపతి పరిసర ప్రాంతంలో ఉన్న మీ బంధు వర్గంలో మన కుల బాంధవులకు మీ మీ వాట్సాప్ గ్రూపులలో  చేరవేయవలసినదిగా ప్రార్థన.
ఈ కార్యక్రమం కుటుంబ సమేతంగా జరుపుకునే పండుగ కాబట్టి అందరూ పిల్లపాపలతో వచ్చి విందు వినోదాలను ఆరగించి ఆలకించి సంతోషించవలసిందిగా ప్రార్థన... 😍🙏.

అనేక🙏🙏🙏🙏🙏 లతో 
పద్మశాలి సంక్షేమ సంఘ కమిటీ కార్యాచరణ సభ్యులు.మరియు. మీ... mmi..😍🙏
జై  పద్మశాలి జై జై పద్మశాలి... 😍🙏

ఈ కార్యక్రమాన్ని  మన పద్మశాలి కుల బాంధవులు వారికి తోచిన విరాళమును సమర్పించి , కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము 
   విరాళములు అందజేయు వాట్సాప్ నెంబర్లు :
 ఇప్పలపల్లి  వెంకట శేషయ్య,
 ప్రధాన కార్యదర్శి తిరుపతి పద్మశాలి సంక్షేమ సంఘం ఫోన్ నెంబర్:9848562682

అవ్వరు సురేష్, మేనేజర్ తిరుపతి పద్మశాలి సంక్షేమ సంఘం ఫోన్ నెంబర్:
8317523071

విరాళాలు అందించిన దాతలకి రిసిప్ట్ వాట్సాప్ లో పంపబడును థాంక్యూ
            ఇట్లు
కార్యవర్గ సభ్యులు తిరుపతి పద్మశాలి సంక్షేమ సంఘం

CLASSIFIEDS