Download Post
4 days, 21 hours
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పద్మశాలి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్,ఆంధ్ర ప్రదేశ్ :
భారత ప్రభుత్వం నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు స్వీకరించిన శ్రీ నల్లి కుప్పు స్వామి చెట్టియార్ వారిని చెన్నై లో మర్యాద పూర్వకంగా కలిసి అభినందన సత్కారం చేయు చున్న రాష్ట్ర అధ్యక్షులు జివిఎస్ రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎస్. నాగేశ్వరరావు, తిరుపతి జిల్లా బాధ్యులు G.రవి, బాపట్ల జిల్లా బాధ్యులు శ్రీ జి లక్ష్మణరావు తదితరులు.
ఈ సందర్భంగా వారి జీవిత విశేషాలను తెలుపు "సహృదయ నల్లి" అను వారి జీవిత చరిత్రను తెలుపు పుస్తకాలను స్వీకరించట మైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹