Download Post
4 weeks
భారతీయ జనతా పార్టీ (BJP) 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతి అసంబ్లీ లోని వెస్ట్ మండలం నందు వరదరాజ నగర్ కేటి రోడ్డు వద్ద మండల అధ్యక్షులు శ్రీధర్ శెట్టి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిజెపి పధకావిష్కరణ ను జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారు అవిష్కరించారు.
చలివేంద్ర కార్యక్రమం ను బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నా రెడ్డి దయాకర్ రెడ్డి గారు ప్రారంభం చేసారు.
ప్రజలందరికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులతో కలసి పాల్గొన్న
బిజెపి సీనియర్ నాయకులు పొనగంటి భాస్కర్ గారు. 🪷🪷🪷🚩🚩🚩🏹🏹🏹
#BJPSthapanaDiwas #BJPFoundationDay #BJP4India #BJP4Andhra #AndhraPradesh #BJP4ViksitBharat #BJP4ViksitAndhra
#47YearsOfNationFirst
# Tirupati Paralament
# Tirupati West Mandal