శ్రీ పద్మశాలి వంశవృక్షం నుండి సేకరించిన పద్మశాలి కుటుంబాలు,వారి కుటుంబ మూలం అయిన 101 గోత్రాలు

Download Post





padmashali-caste-gotramulu.pdf

8 months

శ్రీ పద్మశాలి వంశవృక్షం నుండి సేకరించిన పద్మశాలి కుటుంబాలు,వారి కుటుంబ మూలం అయిన 101 గోత్రాలు

శ్రీ భావనాఋషి పుత్రులు వంద మంది శత మార్కండేయులుగా కొనియాడబడినవారైరి. వారి పుత్రులు: మహా పద్ములు., పద్మశాఖీయులు., పద్మశాలీయులు., పద్మ కువిందులు అనే బిరుదులతో కీర్తింబడగా వారే నేడు పద్మశాలీయులుగా పిలవబడుతున్నారు.

1) పారుష ఋషి:- ఆడెపు, అలువాల, అముదాల,ఆరుకాల,ఆమిదాల,అక్కల,మిరియాల,ఆసాల,అటివాల,ఇడెపు,ఈడెపు,అక్కపెల్లి,రావిరాల. (మొత్తం13)

2) దక్ష ఋషి:-అనంత, అమృత,ఆనంద,అవధూత,క్యాతం, కాగితం,మారుతి,ఇంగితం,పంతం,కానూరి,గడ్డమీద,సంగీతం,మదంత,భారత,ఉడుత,అవధూత,అమృతం,మడత,ప్రాంతం.
(మొత్తం 19)

3) వాలకిల్య ఋషి:- కాస,దూస,వాసాల,పాప(సి,)బాసా,దాసా(సి),వనం,వానపల్లి,వలుస, వారణాసి,పోన,మాసం.
(మొత్తం 12)

4) విశిష్ట ఋషి:- కుడిక్యాల,కడియాల,కత్తుల,కడివిల,కొక్కుల,కుకుడాల,గెంట్యాల,కొమ్ముల,యముజాల,గువ్నాల,జింకా,వెంగల,గాజుల,కొక్కిరాల,మంచాల,కట్టెకోల,గంగులమిట్టకోల (మొత్తం 18)

5) వృక్ష ఋషి:- అలిశెట్టి,ఇమ్మిడిశెట్టి,గంగిశెట్టి,పులిశెట్టి,ద్యావరశెట్టి, సంగిశెట్టి,పోలిశెట్టి,గుడిశెట్టి,లవిశెట్టి,గుడితెల,లగిశెట్టి,పెన్నంశెట్టి,లైశెట్టి, గుగ్గిళ్ళ,సింగిశెట్టి,సింగెంశెట్టి.
(మొత్తం 16)

6) బృహతిఋషి:- ఇల్లసాగరం,జన్నారం,ధర్మారం,మెల్లసరం,బుదారం,పీరం,యెల్లారం,నాగారం, హిందూపురం, శృంగారం,చెన్నారం,దారం,సిరిపురం,కర్పూరం,ఘణపురం,(మొత్తం 15)

7) దారుక ఋషి:- పొన్న,నన్న,పున్న,కన్న,విన్నకోట,కనగర్తి,జన్న,కాను,చెన్న,కుందెన,చెస్న, (మొత్తం 11)

8) వనక ఋషి:- కేమ,బొమ్మన,సోమ,రామ,తుమ్మ,పెద్దబొమ్మ,క్యామ, బొమ్మ, (మొత్తం 8)

9) విశ్వ ఋషి:- బాసపతి,కోరతి,ఆకురాతి, శ్రీ పతి,గణపతి,పబ్బతి,కాయితి,గోనె,కొంకత్తి,ఆకుల.(మొత్తం 10)

10) కశ్యప ఋషి:- కంచర్ల,గాదర్ల,గొడ్డులర్ల,క్యాకర్ల,బొమెర్ల,రాచెర్ల,మారుదొర్ల,వడ్డిచెర్ల,మాచర్ల,పులిచెర్ల,గుడ్ల,చిద్దురాల,అడిచెర్ల,తాడిచెర్ల,ఇర్పడ్ల.. (మొత్తం 15)

11) కుత్స ఋషి:- కుటెమిలు,కోసలు,సాయిలు,గువ్వలు,శ్రీమలు,చిలువూరి,శ్రీమలు,చిలుపోలు,చిలుమల,నాగులు,రాపోలు,యెదిరె,నూలు.(మొత్తం 13)

12) మౌయాఋషి:- యెల్లవారు,యెనకూరు,యెల్లింగారు,తంనారు,కొమారు,తడనారు,కడేరు,అవారు. (మొత్తం 8)

13) పవన ఋషి:-చంద్రాల, తిరుమల, దోమల,రావుల,రాల, రాజుల,మదన్వాల,మ్యాతల,ముత్యాల,మునిగల,ముగుడాల,నోముల,మామిదాల,నామాల,మండల,దోర్ణాల,తోపుల,నూకల,కనుకుల,యిమంది,ఎలగందుల,సాయితి,మెటికల,గొడ్డిముక్కల,ఉజ్జల,గాదె. (మొత్తం 29)

14) వైశీన ఋషి:-చింత,దొంత,శీత,చింతా,ముంత,చిత్త,ముంతా. (మొత్తం 7)

15) జమదగ్ని ఋషి:- మొండి, మెండు, మంగళవారం,మెల్జి, మంత్రి.
(మొత్తం 5)

16) మాండవ్య ఋషి:- దవ్వు,దువ్వ,రేచు.(మొత్తం 3)

17) యదుఋషి:-రుద్ర,అరుకొండ,కైరంకొండ,గోసకొండ,గాచకొండ,గుత్తికొండ,వంగొండి,తాటికొండ,వడ్లకొండ,ద్యావరకొండ,ముదికొండ,వులకొండ,మారుకొండ, శ్రీ కొండ,వెలుదండి,వూరడి,దీకొండ,దూదికొండ, పెనుగొండ, పత్తికొండ,పావకాలు,పుల్లాల,దేవరకొండ,యెలగొండ,లరగొండ,యిప్ప. (మొత్తం26)

18) కాశీల ఋషి:-చిలుకమారి,చలుమరి,చిలువేరి,జూలూరి,జంజుమారి,చెన్నూరి,పలుమారి,మద్దూరి,గడులూరి,మైనూరి,మండూరి,శంకూరి,సన్నపురి,చిలువేరు,మాచన, చిలుక సోరి,దములూరి,చిలుకూరి,మాదాని,చన్నూరి,జూలూరు,కారుమూరి,పులిమి.
(మొత్తం 23)

19) త్రితంక ఋషి:- కంచె,మంచె,ఉప్పలంచ,అంచ,ఉపలంచె.. (మొత్తం 5)

20)  దుర్వాస ఋషి:- తాండ్ర,సాంద్ర,కాండ్ర(డృ) (మొత్తం 3)

21) జరిల ఋషి:- మేర్గు,మిట్టదొడ్ల,పన్నెర,వార్డు...(మొత్తం 4)

22) వేదమత ఋషి:- ఆకుబత్ని,కొండబిత్తిలి,బొల్లుబత్ని,కొండబత్ని,బత్తిని,చుంచెల,లక్కబత్ని,బత్తిన,వీరబత్ని,చేకులం,ఈరబత్ని,రాంబకి,దేశబత్ని,గొట్టిబత్ని,పుట్టపాక.
(మొత్తం 15)

23) విదుఋషి:- కోరుట్ల,అడ్డగట్ల,కలకుంట్ల,ఎల్లుట్ల,కుంటుమల్ల,మంచికట్ల,కొండపల్లి,గోరంట్ల, గొర్రెంకల,యెర్రకుంట్ల,లైట్ల,కుమ్మరికంట్ల,వడిమిట్ల,తూలకంట్ల,కుంట్ల,సందువట్ల,కమకుంట్ల,వైట్ల,మంచికట్ల,కందగట్ల, కల్వకుంట్ల,పిట్ల. (మొత్తం 22)

24) భారత ఋషి:-వాదరి,అడవాల,సింగరి,గామగుల,వందగిరి,లాలుశరి,గూడూరి(రు),కానూరి,కౌమారి,కోదూరి,క్యాదారి,కొంగరి,బండారి(రు),పెద్దూరి,వంగరి(ర),కొంగర,కాశగారి,బోనగిరి,ఊదగిరి,దాసరి,కస్తూరి. (మొత్తం 21)

25) ఊర్ద్వాస ఋషి:- తీడ,పిచుక,గోచిక,పత్తిపాక,యెలపాక,దుడుక,వడుక,కాలపాక,తడుక,గోసి,జంపక,చిలుకమర్రి,చిలుక. (మొత్తం 13)

26) ఉపేంద్ర ఋషి:- దార,బూర,సూరం, బొర్రా,మోర, తోటకూర, బొర్ర, బుర్ర. (మొత్తం 8)

27) వనదొల ఋషి:- లకుమ, కుసుమ. (మొత్తం 2)

28) అంబరీష ఋషి:- నోరు(రి),బైరి(రు),అరి, (మొత్తం 3)

29) ధనుంజయ ఋషి:- కంచు, ఆమంచి,కంచి,కూచి.. (మొత్తం 4)

30) మదు ఋషి:- కట్ల,బొట్ల,గూట్ల,బిట్ల,చాట్ల,బూట్ల,జట్ల... (మొత్తం 7)

31) చ్యవనఋషి:-ఆడెపల్లి,యెలుకపల్లి,అరిశెనపల్లి,మారెపల్లి,రాపెల్లి,మహంకాళి,వడ్డెపల్లి,మంగనపల్లి,బీమనపల్లి,సూరేపల్లి,పారుపల్లి,పలకపల్లి,దేవన్ పల్లి,గుండ్లపల్లి,గజ్జెల్లి,న్యాలపల్లి,గాడిపల్లి,ఆవురేసు,గట్టువల్లి,మేడిపల్లి,కనిజపల్లి,ఆరేటి,సూరకంటి,కల్లెపల్లి,కొంపెల్లి, నాంపల్లి,ఉప్పరిపల్లి,దేవులపల్లి, ఉత్తరపల్లి,గత్వెల్లి,గజవెల్లి,రేఖపల్లి,గూడెల్లి. (మొత్తం 33)

32) భిక్షుఋషి:- యెన్నం,అనుముల,అడిగొప్పుల,ఎలగందుల,యెంజాల,పరుకాల,యెనగందుల,యేముల,వావిలాల,యేర్పుల,ఇంద్రాల,యేషాల,వొడ్నాల,ఏమగుల,వేముల,వట్నాల,విటికాల,వనమాలి,వల్లాల,గోవిందుడు. (మొత్తం 20)

33) పశునక ఋషి:- ఇప్ప,యిప్ప,కడప,కుప్ప,చిప్ప,కప్ప,శిరచిప,బొప్ప,సప్ప,సాప... (మొత్తం 10)

34) కౌండిల్య ఋషి:- అంకం,వనం,శంకం,లోకం,బంక,లకం,బొల్లు,మకం,కటకం,కంటం,అప్పం,కోటం,మాకం... మొత్తం 13

35) సత్యకర్మ ఋషి:- కొండ,కొండి,మండ, గుండి,గుండు, బండి,దండి,గండి... (మొత్తం 8)

36) తక్ష ఋషి:- బంగి,గాజంగి,సారంగి.. (మొత్తం 3)

37) ప్రవృక్ష ఋషి:- కర్రె, గొఱ్ఱె,కూరె,బిఱ్ఱు.. (మొత్తం 4)

38) ఋఋక్ష ఋషి:-గోనె,వీణ,మ్యాన. (మొత్తం 3)

39) పురూ ఋషి:- చౌకి, చుంచు,సుంకి.... (మొత్తం 3)

40) పులస్త్య ఋషి:- సుల్తాన్,సిరిగణం,చలంబరం కొలమ. (మొత్తం 4)

41) సాదు ఋషి:- మచ్చ,రచ్చ.. (మొత్తం 2)

42) గార్ఘేయ ఋషి:- చిక్క,జక్కని,నక్క,సాక... (మొత్తం 4)

43) కపిల ఋషి:- అకెన,మసున,రాకెన, చిమ్మని... (మొత్తం 4)

44) సంస్థిత ఋషి:- రంసాని,స్వాతిని,భీమసాని,దేవసాని.. (మొత్తం 4)

45) త్రిహుఋషి:- దీనరెడ్డి,దిడ్డి.... (మొత్తం 2)

46) నిశ్చితఋషి:- గూడ,చూడ,బోడ,పిగుట,గౌడ, జొన్నాడ.(మొత్తం 6)

47) సుఋక్ష ఋషి:- వడ్డిమఱ్ఱి,మాడిమఱ్ఱి, పిల్లల మఱ్ఱి,కాడిదేవి.... (మొత్తం 4)

48) పృథ్వి ఋషి:- అక్కలదేవి..
(మొత్తం 1)

49) పాండ్రక ఋషి:- గుజ్జె,బొజ్జ, బిజ్జ(జ్జు)... మొత్తం 3

50) ఉదయపావనఋషి:- గజం,గంజి,నిజం... (మొత్తం 3)

51) కౌండిలఋషి:-పుల్లి,మిట్టపల్లి, బొల్లి,పల్లి,వల్లి,అల్లి, కొల్లి,పిల్లి... (మొత్తం 8)

52) బ్రహ్మఋషి:-గడదాసు,తిరందాసు,వల్లుదాసు,పోలాసు, దేవదాసు,సిరందాసు,వలపదాసు,పెంగళదాసు,అన్నలదాసు,అన్నందాసు,శిరందాసు,గాదాసు,మాదాసు, శ్రీ రామదాసు,మాదాబత్తుల...(మొత్తం 15)

53) మనుఋషి:- పాల,పులిజాల,పోలు,పూల,మాల... (మొత్తం 5)

54) ఝఠీల ఋషి:-బత్తుల,బొమ్మిడాల,పగుడాల, బోనాల,బోరునాల, పాముల,బొద్దుల,వడిమల,పాగాల,చందనాల,బోనగిరి,బొమ్మకంటి,పాన్నాల,మానాల,పేరాల,పాకాల,పుంజాల,వన్యాల,గొండ్యాల, పాము,చేరాల... (మొత్తం 21)

55) కమండల ఋషి:- కాల్ల,తేల్ల,వలమర్తి,నల్ల,నలమాటి,పల్ల,జెల్లీ,బల్ల,పాల్ల,బిల్ల,మెల్ల,తాల్ల,జల్ల,జిల్ల, జెల్లి.జెల్ల..(మొత్తం 16)

56) ఆత్రేయ ఋషి:- కార్ల,దోమల,దార్ల,దామర్ల,కర్లి,పేర్ల,పడమర్ల,బోర్ల,పామర్ల,బూర్ల,యేర్ల,చెర్ల,తార్ల.... (మొత్తం 13)

57) ఋష్యశృంగఋషి:- గంట,పెంట(టి),తాటి,ఇట్టము,తంటం... ( మొత్తం 5)

58) దిగ్వాస ఋషి:-అన్నం,పొన్నం,వెన్నం,సానం,వొన్నం,సున్నం..... (మొత్తం 6)

59) పుఠాశన ఋషి:- చక్రాల,జంజారపు, చిట్యాల,ఉప్పల,చిత్రాల,గొరిట్యాల,జంజురాల,దుద్దాల,జక్కుల,జడల,నూరాల,సకినాల,సిద్దుల,సాదుల,సిద్దిర్యాల,సామంతుల,సామల,సుప్పాల,సుప్పుల,జంజిరాల... (మొత్తం 20)

60) వనసంజ్ఞక ఋషి:- గుండ్ల,పాలడుగు,మామిళ్లపల్లి,అవిరేణు,పోలండ్ల, వెయ్యి గండ్ల,అనుమాండ్ల,పరికిపండ్ల,పెరుమాళ్ల,అనుమాళ్ల,రుమాళ్ల,గుండ,బామళ్ల,దిండ్ల,బడుగు,మామిళ్ల,పోరండ్ల.... (మొత్తం 17)

61) సింధు ఋషి:-సంగం, మార్గం,సర్గం, దుర్గం, స్వర్గం,బోగం,సగం,సింగం,సగ్గం... (మొత్తం 9)

62) పౌష్నల ఋషి:-యెనుగంటి,మెలకంటి,పారగంటి,పానుగంటి,పాపికంటి,పాడిగంటి,రంచికంటి,మానుగంటి,కొడిగంటి,పాలగంటి... (మొత్తం11)

63) రోనక ఋషి:- శ్రీరాం,పులుగం,యెలుగం,బెజుగాం... (మొత్తం 4)

64) రఘు ఋషి:- నీలం,శీలం... (మొత్తం 2)

65) తుష్ట ఋషి:- సంచెర్ల,గాచమళ్ల,గుడిమెల్ల,గండమల్ల,సిరిసిల్ల,ఇరుకుల,చిటిమెల్ల,పురిమిల్ల,గుండిమల్ల..... (మొత్తం 9)

66) ఆశ్రమ ఋషి:-చిట్టె,చిట్ల,కట్టె,కోట,పుట్ట.... (మొత్తం 5)

67) భార్గవ ఋషి:-న్యాయం, నూతి... (మొత్తం 2)

68) సుభిక్ష ఋషి:-అందె,సిద్దె, మిద్దె,పోలంకి, గద్దె..... (మొత్తం 5)

69) చొక్రీల ఋషి:-గోపు,బాపు,ఉదారపు,కుందారపు,కమర్తపు,ఇరుసాపు,దయారపు,యింపారపు,అంకారపు,సంబారపు... (మొత్తం 10)

70) అంగీరస ఋషి:- ఇప్పలపల్లి,బొల్లిపల్లి,చౌటుపల్లి,గొల్లపల్లి,సుంకనప ల్లి,పొట్లపల్లి,కండ్లపల్లి,ఆడెల్లి,బక్కపల్లి,చెరుపల్లి,సాదనపల్ల్లి ముడుతనపల్లి.... (మొత్తం 12)

71) భరద్వాజ ఋషి:-ఈడెం,పెండెం,మ్యాడెం,కోడెం,గడ్డం,దూడం, పుబ్బు,కోడం... (మొత్తం 8)

72) ప్రష్ట ఋషి:-నీలి, గోలి, గొంగళి,పండలి,యంగలి,యంగళి.... (మొత్తం 6)

73) కౌశిక ఋషి:-మాచిన,పోచన,కూచన.... (మొత్తం 3)

74) వైదృత ఋషి:-ఇందపురి,ఈదుమారి,ఈపూరి,కందూరి,సితూరి,గుజ్జెరి,అంజూరి,చింతల,మెతుకూరి,పురంగారి,పొట్టిగారి,చేవూరి,మామవూరి,యేలూరి, యాదగిరి,గిడితూరి,యింజమురి,సుంకూరి,సంకూరి,గుజ్జరి,అవ్వారు, పసునూరి,మామవురి. (మొత్తం 23)

75) సపిల్వక ఋషి:-కోకల,గజేంద్రుల,చెప్యాల,చుప్పాల,జొర్రీగల,కొలిపాల,బాలింగల,కొడిపాల,బొర్రీగల,కోమాకుల,భీమనాతుల,మనుగోపుల,కొలిపాకుల,పగుడాల,బర్రెంకల,యిప్పకాయల,విశ్వనాథుల,ఊషగోయిల,మోడూర్ముల,ఊసకోయల,తడిగొప్పల,యెలకోకల,ఊషకోల.... (మొత్తం 23)

76) సుతీక్ణసూర్య ఋషి:- అంతిగాని,కాముని,క్యేతిప,కోపని,పాపని,భీమని,ఐలేని,బాలిని,సబ్బని,సిలగాని,బాసని,చిలగాని,భీమిని,అయిలేని,బాపని,దార్న,దోనెపర్తి,మంతిని,ఆదోని,మహేశుని,మంతెన,మూవని,రాందిని,బాలిన..... (మొత్తం 24)

77) చంద్ర ఋషి:-గుంట,మోత్కూరు,గుంటుకు,మెతుకు...(మొత్తం 4)

78) శుక ఋషి:- రాగుల,పోగుల,నాగుల,గోగుల,జోగుల.. (మొత్తం 5)

79) శౌనకఋషి:-బుగ్గ,సంగ,జంగ,కొంగ,పొగ,వంగ,రంగ,గొంగ,... (మొత్తం 8)

80) మారీచఋషి:-కోరాటి,అంబటి,ఉద్దంటి,ఎలిగేటి,కూరపాటి,కమకటి, కోమటి,కర్నాటి,గుజ్జేటి, పల్నాటి,దుంసేటి,పల్లాటి,తల్లాటి, పసుపులేటి,తపుటి, పులిపాటి,మల్తాటి,రాలేటి,మునగపాటి,వల్లకాటి,రేగోటి,పుల్తాటి,ఐలేటి,దుబ్బ,సామలేటి,గుద్దంటి,మిర్యాల,గుండేటి,అంబల్ల,పులిపాటి.... (మొత్తం 31)

81) నియంత ఋషి:- కొప్పర్తి,పెంబర్తి,బోనకుర్తి,పంచుమర్తి,పాలకుర్తి,మంగళపర్తి,మెలకుర్తి.... (మొత్తం 7)

82) సూత్రఋషి:-భేతి,శిరిపోతు,దేవత,కలాబతు,శిపెడాతు,భేతు, పోతు.... (మొత్తం 7)

83) తృష్ణఃఋషి:-కాడిగె,కడిగే,అరిగె,కడగె,పరిగె,లరిగె,జూలిగె.‌‌...
(మొత్తం 7)

84) శాండిల్యఋషి:-పద్మం,పరికి... (మొత్తం 2)

85) పుణ్యవ ఋషి:-సీదం,జందం,చంద... (మొత్తం 3)

86) స్త్రాంశ ఋషి:- బడిని, బొద్దు,సాలేటి... (మొత్తం 3)

87) సుకీర్తి ఋషి:-యెర్రం,గుఱ్ఱం,వరం,సూరం,ముసురం.. (మొత్తం 5)

88) వ్యాచ్విన్ ఋషి:-కోడి,గుమ్మడి,గాడి,కారంపుడి,ఇమడి,ఊరడి,అలంపూడి,మామిడి...( మొత్తం 8)

89) మానస్వి ఋషి:-ఏలె, వట్టి,జట్టి,పర్వ,వీర్వ..... (మొత్తం 5)

90) అగస్త్య ఋషి:- గానుక,ఈగ,బోగ... మొత్తం 3

91) దేమక ఋషి:-చెడుదేటి, చిలిపి, గోపి... (మొత్తం 3)

92) పుత్త ఋషి:- చింతకింది,.మూలపేది... ( మొత్తం 2)

93) వ్యాసఋషి:-కడువలి,కందాళం... (మొత్తం 2)

94) గృహ ఋషి:- పిట్టల,తాటిపాముల,అయిటిపాముల,త్యాటిపాముల,గొట్టిపాముల,అట్టి పాముల,.... (మొత్తం 6)

95) అత్రిఋషి:-శేశాద్రి,వర ద, సుంకరి.... (మొత్తం 3)

96) పరాశరఋషి:- నలుప,కలుప.... (మొత్తం 2)

97) గౌతమ ఋషి:-జమ్న, చిన్న.... (మొత్తం 2)

98) ప్రాంచీవ ఋషి:- శ్రీ గద్దె, శ్రీ గాద,శిరగాది..... (మొత్తం 3)

99) ఉద్దేశ్వర ఋషి:- వస్త్రం,శాస్త్రం ‌... (మొత్తం 2)

100) స్వయంభు ఋషి:- శివరాత్రి,తాడిపత్రి,మాదపత్రి...(మొత్తం 3)

101)నారద ఋషి:- .... (మొత్తం 0)
ఓం నమో బ్రహ్మనే నమః
ఓం నమో భృగు మహర్షి నే నమః
ఓం నమో మార్కండేయ నమః
ఓం నమో భావనారాయణ స్వామినే నమః.....